*Kidambi Sethu raman*
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
నృసింహ జయంతి మహోత్సవం
(అవతారోత్సవాలు)
08.5.2019 నుండి 17.05.2019 వరకు
………………………………
నృసింహ జయంతి సందర్భంగా శ్రీ అహోబలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఉదయం స్వాతి హోమం తదనంతరం ఉత్తమోత్తమ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
*నృసింహ జయంతి సందర్భంగా శ్రీ అహోబలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు సాయంత్రం ఆస్థాన తిరువారాధనం.
స్వామి ఎదుట “నృసింహ కౌతుకం ” అనే విశేష నృసింహ అవతార నృత్య రూపకం ప్రదర్శించారు.
నృసింహ జయంతి సందర్భంగా శ్రీ అహోబలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో బ్రహ్మాణ్డ పురాణాంతర్గత అహోబిల క్షేత్ర మహత్యంలో “ప్రహ్లాద పాలనం”
అధ్యయమును విన్నవిం చారు.
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Nrusimha Jayanthi Mahothsavam
(Avathaarothsavam)
08.5.2019 to 17.05.2019
……………………………………..
Today on occasion of Nrusimha jayanthi morning swathi homamam was followed by Uthamothama snapanam.
Today on occasion of Nrusimha jayanthi ,Asthana thiruvaraadhanam is being done.
A very rare dance drama
“Nrusimha kouthukam” is being performed before sri Ahobileshwara.
Today on occasion of Nrusimha jayanthi , as a part of Purana pathanam… Avatara ghattam….”prahlada palanam” adhyayam is recited