*కిడాంబి సేతు రామన్ *
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
నృసింహ జయంతి మహోత్సవం
(అవతారోత్సవాలు)
08.5.2019 నుండి 17.05.2019 వరకు
………………………………………
ఐదవ రోజు:
నృసింహ జయంతి అవతారోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ సన్నిధిలో బ్రహ్మాణ్డ పురాణాంతర్గత శ్రీ అహోబిల క్షేత్ర మాహాత్మ్యంలో అహోబిల క్షేత్రములో ” అహోబిలే హరి కైంకర్య ఫలం” ప్రాశస్త్యాన్ని తెలియజేసే అధ్యాయమును శ్రీ అహోబిల దేవాలయ ధర్మకర్త శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ముద్రకర్త స్వామి వారికి విన్నవించారు.
తదనంతరం శ్రీ ప్రహ్లాదవరదులు తిరువీధులలో ఊరేగారు.
Nrusimha Jayanthi Mahothsavam
(Avathaarothsavam)
08.5.2019 to 17.05.2019
……………………………………..
Day 5:Today is the fifth day of Nrusimha jayanthi Avathaarothsavam.
As a part of this Nava kalasa poorvaka panchaamrutha abhishekam is performed in the morning.
Later, in the evening, adyayam that says about “Ahobile Hari kainkarya vaibhavam” of Ahobila kshetra mahatmyam in Brahmanda puraana is recited in sri sannidhi by Mudrakartha on behalf of HH peetadhipathi of Sri Ahobila math, Hereditary trustee.
This is followed by Thiruveedhi utsavam.