*Kidambi Sethu raman*
శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,రాజ్య రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ,అహోబిలమునకు శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ముద్రకర్త శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యుల వారు అందిస్తున్న ఆశీర్వచనం….
On this great day of Vikaari naama samvatsara Ugadi, here is the aasheervachanam and wishes given by sri Kidambi venugopalacharya, mudrakartha and pradhanarchaka of Sri Ahobila math paramparadheena sri lakshmi narasimha swamy devasthanam, Ahobilam.