*Kidambi Sethu raman*
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది ఆస్థానం…….
అహోబిలం లో వైభవంగా వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా ఉదయమే మూలస్థానములో పంచమూర్తులకు నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరువీధులలో శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉభయ దేవేరులతో కలిసి మంగళగిరి అనే బంగారుపీఠం లో విహరించారు.అనంతరం శ్రీ స్వామి వారికి ఉగాది ఆస్థానంలో భాగంగా వికారి నామ సంవత్సర పంచాంగ విన్నపం చేసారు.
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Telugu vikaari nama samvatsara ugaadi asthaanam
As a part of Telugu new year vikaari nama samvathsaram, Navakalasa poorvaka panchaamrutha abhishekam performed in moola sthanam in the morning.In the evening, Thiruveedhi utsavam celebrated to Sri Prahladavarada along with his consorts .Later Ugadi asthaanam followed as a part of which Vikaari nama panchanga vinnapam event performed.