బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు

మచిలీపట్నం బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాల లో భాగంగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. దేవస్థానం వారు , భక్తులు విశేషంగా పాల్గొన్నారని స్థానిక భక్తుడు  శ్రీకృష్ణ జంధ్యాల పేర్కొన్నారు. చక్కని ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు జరిగాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.