*Kidambi sethu raman*
అహోబిలంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం. మంగళవారం దిగువ అహోబిలం లో ధ్వజారోహణం జరిగే సమయంలో ఆకాశంలో గరుడ పక్షి ధ్వజ స్తంభం చుట్టూరా తిరిగి వీక్షక భక్త కోటిని ఆకర్షించింది .అహోబిల దేవుడు శ్రీ ప్రహ్లాదవరదుడు ప్రత్యక్షంగా తన భక్తుల కోసం ఉన్నాడనడానికి ఇదే నిదర్శనంగా భక్తులు పరవశం చెందారు.
విజయానికి సంకేతమైన గరుడ పక్షి సాక్షాత్కారాన్ని ఈ వీడియోలో అందరూ దర్శించండి.