శ్రీశైల దేవస్థానంలో శ్రీ ఆరామ వీరభద్రస్వామి వారికి విశేష పూజ జరిపారు. అమావాస్య సందర్భంగా ఈ పూజ జరిగింది. అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. కళారాధన లో భాగంగా కర్నూలు శ్రీ నృత్య సంగీత కళా నిలయం వారు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు సహస్ర దీపార్చన సేవ, వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగాయి.
*Pakkirappa , IPS ,SP, Kurnool visited the temple. officials received him with maryaadha.