శ్రీశైలంలో ఉల్లాసంగా ఊయల సేవ జరిగింది. శ్రీశైల అమ్మవారు దీక్ష భక్తులు శాస్త్రోక్తంగా దీక్ష విరమణ చేసారు. దసరా ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం రమణీయంగా జరిగింది.ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి సూచనల మేరకు అధికారులు , సిబ్బంది , అర్చకస్వాములు మంచి సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.