అనుకున్నట్లే బీజేపీలోకి పరిపూర్ణానంద

అనుకున్నట్లే ఈరోజు  బీజేపీలో పరిపూర్ణానంద చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద బీజేపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ నాయకులు ,  కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. పార్టీ అప్పగించే బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని పరిపూర్ణానంద చెప్పారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.