
శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం ఊయల సేవ ఘనంగా జరిగింది . దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు . ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి ఇతర అధికారులు పర్యవేక్షించారు . అర్చక స్వాములు ఈ సేవను ఘనంగా నిర్వహించారు . శ్రీశైలంలో ఇదో అద్భుతం . సామూహిక వరలక్ష్మి వ్రతం చక్కని ఏర్పాట్ల మధ్య జరిగింది . భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు . పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వివిధ సేవల్ల్లో పాల్గొన్నారు .