
శ్రీశైల నందీశ్వరస్వామి కి విశేష పూజలు జరిపారు . దేవస్థానం ఈఓ , ఇతర అధికారులు , అర్చక స్వాములు , భక్తులు పాల్గొన్నారు .కాగా శుక్రవారం నుంచి అమ్మవారికి ఊయల సేవ ప్రారంభిస్తున్నారు. ప్రతి శుక్రవారం , ప్రత్యేక రోజులలో ఈ సేవ ఉంటుంది.
*Anil Chandra Punitha,IAS , CCLA visited the temple on thursday. authorities received with aalaya maryaadha.