కమలానగర్ శ్రీ షిరిడి సాయి సన్నిధిలో 27 న గురు పౌర్ణమి విశేష కార్యక్రమాలు ఉంటాయి . ఉదయం 6.45 నుంచి ఒంటి గంట వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని , 23 న తొలి ఏకాదశి రోజు ఉ. 9.30 కు 11 సార్లు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం ఉంటుందని ఆలయ కమిటి తెలిపింది .