వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు నూర శ్రీనివాస్ రచించిన వ్యాస సంకలనం ‘ప్రవాహం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.