Sri Ahobila math paramparaadheena sri Adivan satagopa yatheendra mahadesika sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
The following events are planned from 21.06.2018 to 23.06.2018
At Sri Ahobileshwara divya sri sannidhi.
21.06.2018–Thursday
Sri Prahladavarada swamy darshanam in muthangi.
22.06.2018–friday
Sri Prahladavarada swamy darshanam in rathnaangi.
On the occasion of Sudarshana jayanthi ,maha Sudarshana homam will be performed.
23.06.2018–saturday
JWESTHAABHISHEKAM
Aani swathi …. Periyaalwar thirunakshatram.
Garuda sevai will be celebrated in the morning.
Then Jwesthaabhishekam follows .
Swarna kavacha samarpanam to sri Prahladavarada.
Sri Periyaalwar saathumorai in the night.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 21.06.2018 నుండి 23.06.2018 వరకు జరిగే విశేష కార్యాక్రమాలు…..
21.06.2018
శ్రీ ప్రహ్లాదవరదులు విశేష ముత్తంగి అనబడే ముత్యాల కవచంతో దర్శనమిస్తారు
22.06.2018—శుక్రవారం
శ్రీ ప్రహ్లాదవరదులు రత్నా0గి అనబడే వజ్ర కవచంలో దర్శనమిస్తారు
సుదర్శన జయంతి సందర్బంగా ఆలయంలో మహా సుదర్శన హోమం నిర్వహిస్తారు.
23.06.2018–శనివారం
జ్వేష్ఠాభిషేకం .
ఆణి స్వాతి,శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం గరుడ సేవ .అనంతరం శ్రీ ప్రహ్లాదవరదులకు జ్వేష్ఠాభిషేకం.
అనంతరం శ్రీ స్వామి వారికి స్వర్ణ కవచ సమర్పణం.
రాత్రి పెరియాళ్వార్ శాత్తుమొరై.