మచిలీపట్నంలో ఉరుములు మెరుపులతో వాన

*మౌళి, మచిలీపట్నం*

మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి . ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి . మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు టికెట్ల కోసం ఆపసోపాలు పడ్డారు .మరో కౌంటర్ అవసరమని అంటున్నారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.