శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల శ్రీ సన్నిధిలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం విశేష తిరుమంజనం జరిగింది .సాయంత్రం మంగళగిరిలో శ్రీ ప్రహ్లాదవరదుల తిరువీధి పురప్పాడు. రాత్రి ఉగాది ఆస్థానం ఘనంగా జరిపారు .
Sri Ahobila math paramparaadheena
Sri madAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthaanam
Ahobilam.
Today on the eve of sree vilambi nama samvatsara ugadi celebrations.
Morning thirumanjanam performed. in the Evening sri Prahladhavarada madaveedhi Purappadu in mangalagiri followed by ugaadi asthanam.. panchaanga vinnapam to perumal performed according to traditional methods.