శ్రీశైలం దేవస్థానం హుండీల లెక్కింపు గురువారం 15 feb.2018 న జరిగింది . రూ.2,90,74,904/- ల నగదు రాబడి దేవస్థానానికి లభించింది.ఈ హుండీ రాబడి గత 9 రోజుల్లో వచ్చింది . గత ఏడాది బ్రహ్మోత్సవాలకంటే ఈ ఏడాది సగటున రోజుకు రూ. 11.43 లక్షలు అధిక రాబడిగా లభించిందని దేవస్థానం ప్రకటించింది .