శ్రీశైలం భక్తులతో కోలాహలం

శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో  కోలాహలంగా మారింది.  పెద్ద క్యూ లైన్లు  కనిపించాయి . భక్తులు శ్రద్ధగా  స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేసారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.