హైదరాబాద్ పాతబస్తీ లోని ఇంజన్‌బౌలి సమీపంలో ఉన్న వట్టిపల్లి శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నవంబర్ 1 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు జరుగుతాయి.౩న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది మధ్యాహ్నం .3 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు వివిధ పూజ కార్యక్రమాలు ఉంటాయి.4 న మధ్యాహ్నం 12 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. 5 న ఉదయం పూర్ణాహుతి , చక్రతీర్థం నిర్వహిస్తారు. ఈ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తరించాలని విజయవంతం చేయాలని ట్రస్ట్ బోర్డు , భక్తజన బృందం కోరాయి. వివరాలకు సెల్. 9963379772 , 9441735659