శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం అమ్మవారికి మహాగౌరి అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ ఘనంగా నిర్వహించారు.
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి.
• రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు.
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు జరిపారు.
• 04.10.2022 ఉదయం స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాల సమర్పణ వుంటుంది.
• రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించనున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (దేవదాయశాఖ) కొట్టు సత్యనారాయణ.
*Donation of Rs. 1,00,016 for Annadanam scheme By Smt Chinna Lingamma, Kurnool.
* Justice Ravi Nath Tilhari , Judge, High Court of A.P.visited the temple.
*Justice Dr. B. Siva Sankara Rao, Judge, Judicial Preview Govt of A.P, visited the
temple.