రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి వస్తున్న జర్నలిస్టుల సమక్షంలో సీనియర్
పాత్రికేయులు కె.విరాహత్ అలీ ఉద్యమాల ప్రస్థానంపై జైత్ర కమ్యూనికేషన్స్ సంస్థ రూపొందించిన
“కలం సైనికుడు” డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 3 గం. జరుగుతుందని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) తెలిపింది . రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు పాటు వివిధ రంగాల ప్రముఖులు, సంపాదకులు ఈ సభలో పాల్గొననున్నారని తెలిపింది . ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే డాక్యుమెంటరీ ఆవిష్కరణ సభలో పాల్గొని విజయవంతం చేయాలని
(HUJ) కోరింది .