7190 కోట్ల రూపాయలతో కార్యచరణ ప్రణాళిక

2018-19 సంవత్సరానికి Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) సంబంధించి Accelerated Irrigation Benefit Programme, Har Khet Ko Pani, Per Drop More Crop, Water Sheds  అభివృద్ధికి 7190 కోట్ల రూపాయలతో కార్యచరణ ప్రణాళికను రాష్ట్రస్ధాయి శాంక్షన్ కమిటీ సమావేశం ఆమోదించింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు  అధర్ సిన్హా,  వికాస్ రాజ్,  పార్ధసారధి, వ్యవసాయశాఖ కమీషనర్  జగన్ మోహన్, హార్టికల్చర్ కమీషనర్  వెంకట్రామిరెడ్డి,  మల్సూర్,  ఆర్ధిక శాఖ అడిషనల్ సెక్రటరి  రామ్మోహన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు  నాగేశ్వర్ రావు,  రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

print

Post Comment

You May Have Missed