
శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా ఆరో రోజైన శనివారం అమ్మవారికి కాత్యాయని అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు హంసవాహనం ప్రత్యేకంగా నిలిచాయి.
• పుష్పపల్లకీపై స్వామిఅమ్మవార్ల ఉత్సవం.
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు.
• రుద్రహోమం, చండీహోమం ఘనం.
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు చేసారు.