×

శుక్రవారం  అమ్మవారికి స్కందమాత అలంకారం,  స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

శుక్రవారం  అమ్మవారికి స్కందమాత అలంకారం,  స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

శ్రీశైల దేవస్థానం:• దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో రోజైన శుక్రవారం  అమ్మవారికి స్కందమాత అలంకారం,
స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ ఘనంగా జరిగాయి.
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తున్నారు.
• లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం జరుగుతున్నాయి.

* DONATION OF RS.1,11,116 BY  P.V. NAGESWARA RAO, GUNTUR.

*Ankalamma Vishesha Pooja performed in the temple by archaka swaamulu.

 

 

print

Post Comment

You May Have Missed