Hyderabad,Aug.11,2022:స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నిర్వహించిన 5K ఫ్రీడం రన్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ అధ్యక్షులు డా. కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు.