×

@ a glance of 4th day Dasara celebrations in Srisaila Devasthanam

@ a glance of 4th day Dasara celebrations in Srisaila Devasthanam

@ a glance of 4th day Dasara celebrations in Srisaila Devasthanam: 29th Sep.2022.

*• దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన గురువారం అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం.
• స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ.
• సంప్రదాయరీతిన ఆలయప్రదక్షిణ .
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి.
• లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం జరుగుతున్నాయి.

print

Post Comment

You May Have Missed