అమ్మవారికి చంద్రఘంట అలంకారం,  స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ

దసరా మహోత్సవాలలో భాగంగా మూడో  రోజు  మంగళవారం  అమ్మవారికి చంద్రఘంట అలంకారం,
స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ ఘనంగా జరిగాయి.
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి.
• రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు.
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు జరిగాయి.

*శ్రీశైలక్షేత్ర పరిశోధనపై సమావేశం*

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.