×

నయనానందకరంగా నందివాహనసేవ, మహాసరస్వతి అలంకారం

నయనానందకరంగా నందివాహనసేవ, మహాసరస్వతి అలంకారం

శ్రీశైల దేవస్థానం:
• మంగళవారం  ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు జరిగాయి,
• ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ లు జరిపారు.
• శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం జరిగాయి.
• సాయంత్రం 5.30 గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం ఘనంగా జరిగింది.
• రాత్రి 7.00గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ పూజలు జరిగాయి.
• అమ్మవారికి మహాసరస్వతి అలంకారం నిర్వహించారు.
• రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
• రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ జరిగింది.
• రాత్రి 10.00 గంటలకు శివదీక్షా శిబిరాల వద్ద వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం జరిగాయి.

print

Post Comment

You May Have Missed