×

31న అక్కమహాదేవి జయంతి

31న అక్కమహాదేవి జయంతి

శ్రీశైల మల్లికార్జునుని పరమ భక్తులలో ఒకరైన అక్కమహాదేవి జయంతి ఈ నెల 31 న నిర్వహిస్తారు . ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి ఆ రోజు ఉదయం 8 గంటలకు విశేష పూజలు నిర్వహిస్తారు . అదే రోజు సాయంత్రం 6.౩౦ నుంచి ఆలయ దక్షిణ మాడవీధిలో ప్రత్యేక వేదికపై డా. ఎం.మహంతయ్య అక్కమహాదేవి జీవిత విశేషాలపై ప్రవచనం చేస్తారు .

print

Post Comment

You May Have Missed