*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Today Pandakkal muhurtham for Vikaari varsha Brahmothsavam at Ahobilam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిల మహా క్షేత్రంలో ఈ రోజు వికారి వర్ష బ్రహ్మోత్సవానికి పందక్కాల్ ముహూర్తం (పందిరి స్థాపనం) జరిగింది .
