శిరియ తిరువడితో శ్రీ ప్రహ్లాదవరదులు

  • Kidambi Sethu raman*
  • శిరియ తిరువడితో శ్రీ ప్రహ్లాదవరదులు.శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
    శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం

    హనుమజ్జయంతి…25.12.2019

    హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులు ఉభయ దేవేరులతో తిరువడి కోవిల్ కు( బీగాల ఆంజనేయ స్వామి గుడి) వేంచేపు.శ్రీ ప్రహ్లాదవరదులకు నవ కలశ స్నపన తిరుమంజనం .సాయంత్రం తిరువడి కోవెలలో హనుమజ్జయంతి విశేష ఆస్థానం,గోష్ఠి.అనంతరం శ్రీ ప్రహ్లాదవరదులు ఆలయమునకు వేంచేపు.

    Sri Prahladhavarada with Siriya Thiruvadi @ AHOBILAM 25.12.2019.

    Hanumath Jayanthi @ AHOBILAM 25.12.2019 .

    As a part of hanumath jayanthi celebrations,sri Prahladhavarada is taken to Thiruvadi kovil along with his consorts.
    Nava kalasa panchaamrutha abhishekam is performed.in the evening vishesha asthanam at Thiruvadi kovil.Later sri Prahladhavarada returns to temple.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.