*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
ఏకోత్తర
సహస్ర కలశాభిషేకం
14.11.2019 నుండి 16.11.2019 వరకు
దిగువ అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 15 ఉదయం తెలుగు గంగ నుండి కృష్ణ నది నీటిని తీసుకొని మాడ వీధి ప్రదక్షిణగా తీర్థ ఘట ఉరేగింపు నిర్వహించారు. తదనంతరం భారత పుణ్య భూమిలోని అనేక పుణ్య నదీ జలాలను కలశములందు చేర్చి ఆవాహన కార్యక్రమం ప్రారంభించారు.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sahasra Kalasaabhishekam
14.11.2019 to 16.11.2019
Lower Ahobilam
Today krishna river water has been taken from telugu ganga to the temple in a grand manner and later punya theerthams from different holy rivers of Bharatha punya bhoomi was placed in kalasams.
Kalasa avahanam started.
*[శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 15.11.2019 రాత్రి కలశ ఆవహనం, అధివాసం మహా శయనం
Lower Ahobilam, Evening
Kalasa avahanam adhivasam and Mahashayanam