×

శ్రీ ఛత్రవట నరసింహ స్వామి సన్నిధి సంప్రోక్షణం

శ్రీ ఛత్రవట నరసింహ స్వామి సన్నిధి సంప్రోక్షణం

*Kidambi Sethu raman*

Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Chatravata Narasimha swamy sannidhi samprokshanam

By the divine orders of His Holiness 46th Peethadhipathi of Sri Ahobila math the Hereditary trustee to Ahobilam Devasthanam,
It is planned to perform Samprokshanam to Chatravata Narasimha swamy Sannidhi,the eighth among nine forms of Narasimha in Ahobilam from 30.10.2019(wednesday) to 1.11.2019(friday).
Samprokshanam is on Friday.
His holiness has taken a sankalpam to renevote all the sannidhis in Ahobilam

All the bhakthas,Bhagavathas and asthikas are invited for the event.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ ఛత్రవట నరసింహ స్వామి సన్నిధి సంప్రోక్షణం
………………………………………

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త అయిన శ్రీ అహోబిల మఠం46వ పీఠాధిపతి వారి ఆజ్ఞ మేరకు,శ్రీ అహోబిల నవ నరసింహ అంతర్గత శ్రీ ఛత్రవట నరసింహ స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధరణ గావించబడి, 30.10.2019 బుధవారం నుండి 1.11.2019 శుక్రవారం వరకు సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు .యావన్మంది భక్తులు,భాగవతులు,ఆస్తికులు శ్రీ ఛత్రవట నరసింహ స్వామి వారి సంప్రోక్షణకు విచ్చేసి దేవదేవుని అనుగ్రహమునకు పాత్రులు కాగలరని దేవస్థానం వారు కోరారు.

print

Post Comment

You May Have Missed