శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం

*Kidambi Sethu raman*

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు వరలక్ష్మి వ్రతం, శుక్రవారం సందర్భంగా దేవ దేవ దివ్య మహిషి శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఉదయం నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికులు ముందు నడవగా శ్రీ అమృతవల్లి అమ్మవారు ఆలయ ప్రకారంలో ఊరేగారు.అనంతరం ఊంజల్ మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారి శ్రీ పాదము వద్ద రవికలను ఉంచి కుంకుమార్చన చేసి భక్తులకు ప్రసాదంగా అందించారు….
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Today on the occasion of shukravaram varalakshmi vratham,morning nava kalasa poorvaka panchaamruthaabhishekam was performed.
In the evening ul purappadu is celebrated followed by unjal seva.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.