ఎగువ అహోబిలంలో నేడు సుదర్శన హోమం

*Kidambi Sethu raman*

అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 10 న సుదర్శన జయంతి సందర్భంగా ఎగువ అహోబిలంలో సుదర్శన హోమం నిర్వహిస్తారు.
11.07.2019 న ఆణి స్వాతి …స్వామి వారి
జ్వేష్టాభిషేకం..శ్రీ ప్రహ్లాదవరదులు ముత్తంగి లో దర్శనమిస్తారు.
12.07.2019 న శ్రీ ప్రహ్లాదవరదులు రత్నా0గీలో దర్శనమిస్తారు.
13.07.2019న శ్రీ ప్రహ్లాదవరదులకు స్వర్ణకవచం సమర్పిస్తారు.

19.07.2019 న శ్రీ అమృతవల్లి అమ్మవారికి జ్వేష్టాభిషేకం.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

With the divine blessings of 46th peetadhipathi of sri ahobila mutt the hereditary trustee,
Sudarshana homam will be performed in upper ahobilam on wednesday .
On 11.07.2019 on the occasion of Ani swathi ,a grand JWESTAABHISHEKAM to Prahladavarada is going to be celebrated and prahladavarada adorns Muthangi
On 12.07.2019 sri Prahladavarada bless us in Ratnangi and on 13.07.2019 swarna kavacha samarpanam.

On 19.07.2019… Friday
Amruthavalli thayar Jwestaabhishekam

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.