శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్రం 6 న

Kidambi Sethu raman*

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ పరంపర ధర్మకర్త, శ్రీ అహోబిలేశ్వరుల చే త్రిదండ సన్యాసములు పొందిన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారికి 46వ తరమై అహోబిల దేవాలయమును నమ్మాళ్వార్ పేరుతో నిర్వహిస్తున్న శ్రీ అహోబిల మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్రం 06.07.2019 సందర్భంగా ఈ రోజు శ్రీ అహోబిల క్షేత్రంలో ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి పీఠాధిపతి వారికి సమర్పించబోయే మాల పరివట్టం, గంధం వంటి బహుమానం ఆదివణ్ శఠగోప స్వామికి సమర్పించి ఛత్ర,చమరాది రాజోపచారాలతో ధామ ప్రదక్షిణం చేయించారు .
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

On the occasion of thirunakshatra mahothsavam of sri van satagopa sri ranganatha yatheendra mahadesikan ,the 46th to sri adivan satagopa yatheendra mahadesikan and the present hereditary trustee to Ahobilam devasthanam on 06.7.2019, parivattam, mala chandana bahumanam were all offered to adivan satagopa swamy and did dhama pradakshinam along with chatra chamaram.
These will be offered to present peetadhipathi

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.