*kidambi sethu raman*
Mission Ahobilam…..Free Medical camp
(10.5.2019 to 12.05.2019)
With the divine blessings of His Holiness Peetadhipathi of Sri Ahobila Math,This medical camp is organised by Salem Bhaktha varaprasada Anjaneya swamy ashramam trust
Inaugurated by sub judge Allagadda today
మిషన్ అహోబిలం….. ఉచిత వైద్య శిబిరం
(10.5.19 -12.5.19)
శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి శుభాశీస్సులతో సేలం శ్రీ భక్త వర ప్రసాద ఆంజనేయ స్వామి ఆశ్రమం ట్రస్ట్ వారి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆళ్లగడ్డ న్యాయమూర్తి నేడు ప్రారంభించారు