×

శ్రీ ప్రహ్లాదవరదులకు వసంతోత్సవం

శ్రీ ప్రహ్లాదవరదులకు వసంతోత్సవం

*Kidambi Sethu raman*

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 29.04.2019 నుంచి  2.05.2019 వరకు  శ్రీ ప్రహ్లాదవరదులకు వసంతోత్సవం జరుగుతుంది .

ప్రతి రోజు శ్రీ ప్రహ్లాదవరదులు దేవేరులిద్దరుతోడ భాష్యకారుల సన్నిధి వద్దనున్న మాధవి మంటపానికి వేంచేసి పన్నీటి జలాలతో తిరుమంజనం ఆడతారు.సాయంత్రం చందన,కస్తూరి ,పసుపు, జవ్వాది కలిపిన శ్రీ వసంతమును మేనికి రాసుకొని,దాసుల పై వసంతము జల్లుతూ తిరు వీధులలో ఊరేగుతారు.
చివరి రోజు సాయంత్రం అశ్వవాహనం పై ఊరేగుతారు.అవభృధ స్నానంతో వసంతోత్సవాలు పరి సమాప్తి అవుతాయి.

అందరూ వసంతోత్సవాలకు విచ్చేసి అహోబిలేశ్వరులతో ఆడి ,పాడి,దేవదేవుడు జల్లే కరుణ వసంతము అనుభవించి ఆనందించడానికి అహోబిలం విచ్చేయగలరు
Vardhathaam Ahobila Sri:

Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Vasanthothsavam
(29.04.2019 to 2.5.2019)

“Veduka vasanthapu vela ide
Vadala vaadala venta vanithalaaderu”

This is to inform all the devotees that Vasanthothsavam is going to be celebrated at Sri Ahobilam from 29.04.2019 to 2.5.2019.
As a part of vasanthothsavam,today 29.4.2019 sri vishwaksenar is taken to Ankurarpana mantapam and mruthsangrahanam is performed.
Tomorrow onwards Sri Prahladavarada is taken to Madhavi mantapam (vasantha mantapam) in the premises of Bhashyakara sannidhi.There thirumajanam is performed.
In the evening Sri Prahladavarada enjoys Thiru veedhi utsavam after applying vasantham,prepared by mixing sree gandam, kunkuma (saffron),kasturi ,javvadi, panneer to his Thirumeni.
In the evening of concluding day sree prahladavarada enjoys procession on Aswa vahanam.
Utsavam concludes with Avabhrutha snanam.

All the devotees are here by invited to enjoy the vasantham along with prahladavarada

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.

వసంతోత్సవం
(29.04.2019 నుంచి  2.05.2019 వరకు )

“వేడుక వసంతపు వేళ యిదే
వాడల వాడల వెంట వనితలాడేరు”

ఈ రోజు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో వసంతోత్సవం కోసం  అంకురార్పణం నిర్వహించారు. శ్రీ కార్య దురైందరులైన శ్రీ విష్వక్సేనుల వారు తిరువీధులలో విహరించి మృత్సంగ్రహణం గావించారు.అనంతరం శ్రీ ప్రహ్లాదవరదులకు రక్షాబంధనం చేశారు
Vardhathaam Ahobila Sri:

Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Vasanthothsavam
(29.04.2019 to 2.5.2019)

“Veduka vasanthapu vela id
Vadala vaadala venta vanithalaaderu”

Today Ankurarpanam is performed for Vasanthothsavam followed by Rakshaabandanam

print

Post Comment

You May Have Missed