శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో బ్రహ్మోత్సవం

*Kidambi Sethu raman*

వర్ధతాం అహోబిల శ్రీ:

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం….2019

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నేటి నుండి బ్రహ్మోత్సవం ప్రారంభమయింది .
ఈ రోజు సాయంత్రం ఎగువ అహోబిలంలో అంకురార్పణ0 జరిగింది  .

దిగువ అహోబిలంలో శ్రీ సింగవేళ్ కుండ్రత్తాన్ (సెల్వర్….నిత్యోత్సవ మూర్తి)కి సెల్వర్ కూత్తు ఉత్సవం ఏర్పాటు చేసారు.
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Brahmanda Nayakuni Brahmothsavam…..2019

In Sri Ahobila Mahakshetram Brahmothsavam starts from today .As a part of this ,

Ankurarpanam is performed at Upper Ahobilam.
And
Selvar koothu utsavam is celebrated at lower Ahobilam to sri Singavel kundratthan (nityoysava moorthy)…

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.