*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,
శ్రీ అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో భోగి సందర్భంగా శ్రీ ఆముక్తమాల్యద(గోదాదేవి) ప్రహ్లాదవరదుల తిరుకళ్యాణోత్సవం…
అరి ముగన్ అచ్చుతన్ కై మేల్ కై వైత్తు పొరి ముగం తట్ట కణా కణ్డేన్ తోళి నాన్( సింహ ముఖం గల దేవుడు నా చేయి పై తన చేయి ఉంచి లాజ హోమం చేసాడు) అన్నట్లుగా మరే ఇతర దివ్య దేశములో లేని విధంగా అహోబిలం లో గోదాదేవి పాణి గ్రహణ హస్తం కలిగి ఉంటారు….
దర్శించగలరు…..
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Bhogi thirukalyanothsavam to sri Amukthamalyada (Andaal)and Sri Prahladavarada.
You can have the darshanam of Panigrahana hastam of andal which can’t be seen in any other divya desam.