*Kidambi Sethu raman*
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Pavithrothsavam
19.10.2018 TO 22.10.2018
Upper Ahobilam,Today Ankuraarpanam &
Adhivasam
*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవాలు,ఎగువ అహోబిలం
19.10.2018 నుండి 22.10.2018 వరకు *
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో తెలిసి తెలియక జరిగిన దోషములకు ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవాలు నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఈ రోజు ఎగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమం, జరిగింది.స్వామికి అధి వాస పవిత్రం సమర్పించారు.