* Kidambi Sethu Raman *
జీవనోపాధి కోల్పోయిన సుమారు 65 డోలీలు మోసే వారికి, గైడ్ లకు నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించిన అహోబిలం దేవాలయ అర్చకులు
శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ఆశీస్సులు, సూచనల మేరకు, అహోబిలంలో ఒక నెల లోక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన సుమారు 65 డోలీలు మోసే వారికి, గైడ్ లకు అహోబిలం దేవాలయ అర్చకులందరూ కలిసి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించారు….