
*kidambi sethuraman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమృతవల్లి అమ్మవారికి ఉదయం తిరుమంజనం,సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది .
Sri Ahobila math Paramparadheena
Sri Adivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Varalakshmi vratham thirumanjanam in the morning
And
Unjal sevai in the evening performed To sri Amruthavalli thayaru