T.Harish Rao, Minister for Irrigation held a Video Conference today at Secretariat.
.దిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలి.@. ఇళ్లు కోల్పోయిన వారికి 2013 ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కన్నా మెరుగైన పునరావాస ప్యాకేజి అందించాలి.@. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది కొత్తగా లక్ష ఎకరాలకు సాగు నీరు.@. సిద్దిపేట, సూర్యపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నాలు జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీశ్ రావు