ఈ నెల 21 న సౌందర్య లహరి పై బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనం ఉంటుందని శ్రీశైలం పీ ఆర్ ఓ శ్రీనివాస రావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 7 గం. కళావేదిక పై ప్రవచనం చేస్తారు.