వీరాచార విన్యాస చిత్రావళి: 18 March 2026
Day: 18 March 2026
శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాల మూడవ రోజైన బుధవారం శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్యపూజలు జరిపించారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం...
