April 2025

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కే. రామకృష్ణా రావు

హైదరాబాద్, ఏప్రిల్ 30:: సీనియర్ IAS అధికారి కే. రామకృష్ణా రావు బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికార బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఏ. శాంతి కుమారి IAS పదవి విరమణ పొందారు. ఆమె…

ఆత్మీయ సత్కారం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులు 30.04.2025 న వయసు రీత్యా ఉద్యోగవిరమణ చేసారు. మహానంది దేవస్థానం నుంచి బదిలీపై ఈ దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న పర్యవేక్షకులు ఎ. నాగరాజు, పంపు ఆపరేటర్ డి.సి.హెచ్. పాపయ్య, హెల్పర్ యం. యలమందా…

చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్ కావూరి హిల్స్ లో చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ సర్కార్ నియామకాలు

1) తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌. .2) తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా ముఖ్యమంత్రి…

భక్తులకు సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై అవగాహన కల్పించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ప్రవేశం పొంది, మొత్తం 6 సంవత్సరాల వీరశైవాగమ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులను అభినందించేందుకుగాను మంగళవారం సమావేశం నిర్వహించారు. 2018 -19 విద్యా సంవత్సరంలో ప్రవేశాన్ని పొందిన మొత్తం 25 మంది విద్యార్థులు దేవస్థానం…

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ. 3,61,42,016/- నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:మంగళవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,61,42,016/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.వివరాలు ఇవి. హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (01.04.2025 నుండి 28.04.2025 వరకు) సమర్పించారు. హుండీలో 105…

భద్రతా సిబ్బంది తమ విధినిర్వహణకు మానవత్వాన్ని కూడా జోడించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి సోమవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. చంద్రవతి కల్యాణ మండపంలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఆలయ భద్రతా విధుల పట్ల సిబ్బందికి మరింత అవగాహన కలిగించేందుకు వారిని శిక్షణా…

శ్రీ సౌఖ్య నృత్యకళా నికేతన్, హైదరాబాద్ వారి   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీ సౌఖ్య నృత్యకళా నికేతన్, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ…

ఆగమ పాఠశాల వార్షిక పరీక్షలు

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమపాఠశాల విద్యార్థులకు శనివారం చంద్రవతి కల్యాణ మండపంలో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వార్షికపరీక్షలు ఈ నెల 28న ముగియనున్నాయి. ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఈ ఆగమ…