March 2025

శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ  మంత్రి  గొట్టిపాటి రవికుమార్

శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు యం. అశోక్ రెడ్డి

అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పణ

శ్రీశైల దేవస్థానం: ఈ సంవత్సరం ఏప్రియల్ 15వ తేదీన కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో (17.02.2025 నుండి 04.03.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. ఈ…

శాశ్వత అన్నప్రసాద పథకానికి వంగాల మోహన్‌ రెడ్డి, నల్గొండ విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను వంగాల మోహన్‌ రెడ్డి, నల్గొండ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

సమిష్టి కృషితోనే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 19న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం కార్యక్రమాలతో ముగింపు. ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ, దేవస్థానం అన్నిశాఖల అధికారులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, పలువురు సిబ్బంది ఈ…

పుష్పోత్సవం – శయనోత్సవం కార్యక్రమాలతో ఘనంగా ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగింపు. ఈ ఉత్సవాల భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను చేశారు. అశ్వవాహన సేవ: ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీ…

ఉగాది మహోత్సవాలకు 20వ తేదీకంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:మార్చి 27 తేదీ నుంచి 31 తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శనివారం సన్నాహ కసమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, అర్చకస్వాములు, వేదపండితులు, ఆధ్యాపక, (స్థానాచార్యులు)…