అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు : 30th March 2025
Day: 29 March 2025
శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలలో మూడవ రోజు శనివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్య పూజలు జరిగాయి. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు,...