March 2025

రమ్యంగా రథోత్సవం

శ్రీశైల దేవస్థానం: ఉగాది పర్వదినం రోజైన ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్యపూజలు జరిపారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు,…

పద్ధతిగా ప్రభోత్సవం, నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం

శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలలో మూడవ రోజు శనివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్య పూజలు జరిగాయి. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిగింది. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు…

కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం

శ్రీశైల దేవస్థానం : శ్రీశైల ఉగాది మహోత్సవాలు రెండోరోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత ఉదయం గం. 8.00 నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా అమ్మవారి యాగశాలలో…

శ్రీశైలం ఉగాది మహోత్సవాలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:ఐదు రోజులపాటు (27.03.2025 నుండి 31.03.2025) జరిగే ఉగాది ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపారు. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల ప్రవేశం : ఉత్సవ…

ఉగాది మహోత్సవాలకు సర్వం సిద్ధం

*కళా వేదిక వద్ద ధార్మిక కార్యక్రమాలు *భక్తి సంగీతం ( యాంఫీ థియేటర్ ) *భక్తి సంగీత విభావరి (పుష్కరిణి) *భక్తి సంగీత విభావరి (శివదీక్ష శిబిరాలు) *రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ సర్‌సంఘ్‌చాలక్ ( ఆర్. ఎస్. ఎస్. చీఫ్) మోహన్‌…

శ్రీశైల ఉగాది మహోత్సవాలకు ఈ ఓ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల ఉగాది మహోత్సవాలకు ఈ ఓ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. వివరాలు ఇవి *• ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు • ఇప్పటికే అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు •…